'అరవింద సమేత' రిలీజ్ డేట్ ఖరారు

27-09-2018 Thu 17:31 | Entertainment
  • ఎన్టీఆర్ - పూజా హెగ్డే జంటగా 'అరవింద సమేత'
  • డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ 
  • పెరుగుతోన్న అంచనాలు   
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా నిర్మితమైంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాపై అందరిలోను అంచనాలు వున్నాయి. డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రచారం జరిగింది.అయితే అదే రోజున వస్తుందా .. లేదా? అనే సందేహం అభిమానుల్లో లేకపోలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 11నే విడుదల తేదీగా ఈ సినిమా దర్శక నిర్మాతలు ఖరారు చేశారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున ఈ సినిమా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.   
ntrpooja hegde

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more